Bogatha: బొగత జలపాతాన్ని చుట్టుముట్టిన వరద

తెలంగాణ నయాగారా బొగత జలపాతం (Bogatha Falls) పొంగి పొర్లుతోంది. భారీ వర్షాలకు ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం పగోడాను వరద నీరు చుట్టుముట్టింది. 

Published : 29 Jul 2023 11:09 IST

Tags :

మరిన్ని