Heavy Rainfall: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం దంచికొట్టింది. ఒకేసారి కుండపోత వాన పడటంతో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పట్టణాల్లో రహదారులు జలమయం అయ్యాయి. జడివానకు జనజీవనం స్తంభించింది. వరద వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో మరో మూడు గంటల్లో పలు జిల్లాల్లో భారీవర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. 

Published : 29 Sep 2022 20:53 IST

Tags :

మరిన్ని