Andhra News: అనకాపల్లి జిల్లాలో విస్తారంగా వర్షాలు

అనకాపల్లి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి ఎస్ రాయవరం మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతవాసులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. 

Updated : 31 May 2023 16:01 IST

Tags :

మరిన్ని