Heavy Rains: ఉత్తరాంధ్రలో వర్షాల జోరు... నిండుకుండల్లా జలాశయాలు

ఉత్తరాంధ్రలో వర్షాల జోరు కొనసాగుతోంది. జలాశయాలు నిండుకుండల్లా మారుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం...ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని అనేక గ్రామాలను ముంచెత్తుతోంది. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మున్నేరు ఉద్ధృతి కొనసాగుతోంది.

Published : 11 Jul 2022 20:34 IST

Tags :

మరిన్ని