Warangal: యువకుడి ఆత్మహత్యాయత్నం.. ప్రాణాలకు తెగించి కాపాడిన హోం గార్డు

తోటివారికి ఏం జరిగిన పట్టించుకోని ఈ రోజుల్లో.. ఓ హోం గార్డు తన ప్రాణాలకు తెగించి.. ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించిన ఓ యువకుడి ప్రాణాలను కాపాడారు. వరంగల్ జిల్లా అండర్ బ్రిడ్జ్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోడానికి ఓ వ్యక్తి ప్రయత్నించగా.. అక్కడ ఉన్న కొందరు కేకలు వేశారు. అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ రవి తన ప్రాణాలను లెక్క చేయకుండా.. ఆ వ్యక్తిని కాపాడి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. వ్యక్తి ప్రాణాలను కాపాడిన హోంగార్డు రవిని అధికారులు అభినందించారు.

Published : 27 Mar 2024 22:22 IST

Tags :

మరిన్ని