HYD Metro: నిలిచిన మెట్రో సేవలు.. ప్రయాణికుల ఇక్కట్లు

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ‘అగ్నిపథ్‌’ నిరసనల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో  రైళ్లను రద్దు చేశారు. మెట్రో మూడు లైన్లలోనూ సర్వీసులు నిలిపేసినట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 17 Jun 2022 15:10 IST

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ‘అగ్నిపథ్‌’ నిరసనల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో  రైళ్లను రద్దు చేశారు. మెట్రో మూడు లైన్లలోనూ సర్వీసులు నిలిపేసినట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు