Independence Day: స్వాతంత్ర్య వేడుకల్లో మల్లకంబ్‌.. ఔరా అనిపించిన కోనసీమ విద్యార్థులు

మహారాష్ట్రకు చెందిన క్రీడను కోనసీమ విద్యార్థులు ప్రదర్శించి ఔరా అనిపించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day) పురస్కరించుకొన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మల్లకంబ్ అనే క్రీడను ప్రదర్శించారు. ఒక కర్ర మీద వేలాడుతూ రకరకాల విన్యాసాలు ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు.

Published : 15 Aug 2023 17:20 IST

Tags :

మరిన్ని