Maldives: మాల్దీవులకు షాకిచ్చిన భారత పర్యాటకులు..!

భారత్‌తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవుల (Maldives)కు గట్టి షాక్‌ తగిలినట్లు కనిపిస్తోంది. నిత్యం పెద్దఎత్తున భారత్‌ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. మాల్దీవుల పర్యాటక ర్యాంకింగ్‌లో మన దేశ స్థానం గణనీయంగా పడిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.

Published : 30 Jan 2024 19:26 IST

భారత్‌తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవుల (Maldives)కు గట్టి షాక్‌ తగిలినట్లు కనిపిస్తోంది. నిత్యం పెద్దఎత్తున భారత్‌ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. మాల్దీవుల పర్యాటక ర్యాంకింగ్‌లో మన దేశ స్థానం గణనీయంగా పడిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు