G20 Summit: జీవఇంధన కూటమిని ప్రతిపాదించిన భారత్‌.. లాభాలివే!

వాతావరణ మార్పులు, ఇంధన భద్రతపై ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. ఇంధన పరివర్తనకు భారత్ పావులు కదుపుతోంది. జీ-20 (G20) గ్రూప్ దేశాల కూటమి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన భారత్.. జీవ ఇంధన కూటమి ఏర్పాటుపై దృష్టి సారించింది. ఈనెల 9, 10 తేదీల్లో దిల్లీలో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లో జీవఇంధన కూటమి ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో జీవఇంధనం, దానివల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం.

Updated : 07 Sep 2023 21:49 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు