Independence Day: సముద్రంలోపల జాతీయజెండా ఆవిష్కరణ

77వ స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా భారత తీరగస్తీదళ సిబ్బంది వినూత్నంగా జాతీయ జెండా ఎగరవేసి తమ దేశ భక్తిని చాటుకున్నారు. తమిళనాడులోని రామేశ్వరం వద్ద సముద్రం లోపల ఇండియన్  కోస్ట్  గార్డ్  సిబ్బంది జెండాను ఎగరవేశారు. స్కూబా డైవింగ్  సూట్స్‌ను ధరించి, తీరం సమీపంలో కొన్ని అడుగుల లోతులో త్రివర్ణ పతాకాన్ని  ఆవిష్కరించారు.

Published : 15 Aug 2023 17:44 IST

Tags :

మరిన్ని