IQ TRAILER: బాలకృష్ణ చేతుల మీదుగా.. ‘ఐక్యూ’ ట్రైలర్‌ విడుదల

వినోదాత్మక చిత్రాలే కాకుండా అప్పుడప్పుడు వచ్చే సందేశాత్మక చిత్రాలనూ ప్రేక్షకులు ఆదరించాలని నందమూరి బాలకృష్ణ (Balakrishna) విజ్ఞప్తి చేశారు. సాయిచరణ్, పల్లవి జంటగా జీఎల్‌బీ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘ఐక్యూ’ ట్రైలర్‌ (IQ Telugu MOVIE TRAILER)ను బాలకృష్ణ లాంఛనంగా ఆవిష్కరించారు. చక్కని సందేశంతో నిర్మించిన ఐక్యూ చిత్రం విజయవంతమై.. నిర్మాతలకు మంచి పేరు, లాభాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. జూన్ 2న ఐక్యూ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 29 May 2023 17:51 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు