Kashmir Files: ‘ఇఫి’ జ్యూరీ హెడ్‌ నడవ్ లాపిడ్ క్షమాపణ

కశ్మీర్ ఫైల్స్ సినిమాకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో.. ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ క్షమాపణలు కోరారు. కశ్మీరీ పండిట్లను లేదా అక్కడ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలను ఉద్దేశించి తాను వ్యాఖ్యలు చేయలేదన్నారు. కానీ, తన వ్యాఖ్యలకు మాత్రం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

Published : 01 Dec 2022 22:08 IST

Tags :

మరిన్ని