Jagananna Colony: జగనన్న కాలనీ లబ్ధిదారుల అష్టకష్టాలు

ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గంలోనే జగనన్న కాలనీ లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. కొండ, గుట్టలపై స్థలాలు ఇవ్వడంతో ఇళ్లు నిర్మించుకునేందుకు నరకయాతన అనుభవిస్తున్నారు. నిర్మాణ వ్యయం ఎక్కువవ్వడంతో అప్పులపాలవుతున్నారు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

Published : 15 Dec 2022 13:37 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు