CM Jagan: సిక్కోలుపై కపట ప్రేమ.. అనేక హామీలిచ్చి నెరవేర్చని జగన్‌

మాట తప్పను.. మడమ తిప్పను అని పదేపదే ఊదరగొట్టే ముఖ్యమంత్రి జగన్‌.. శ్రీకాకుళం జిల్లాకు లెక్కకు మిక్కిలి హామీలైతే ఇచ్చారు. కానీ ఒక్కదాన్నీ అమలు చేయలేదు.

Published : 24 Apr 2024 12:14 IST

మాట తప్పను.. మడమ తిప్పను అని పదేపదే ఊదరగొట్టే ముఖ్యమంత్రి జగన్‌.. శ్రీకాకుళం జిల్లాకు లెక్కకు మిక్కిలి హామీలైతే ఇచ్చారు. కానీ ఒక్కదాన్నీ అమలు చేయలేదు. ఐదేళ్లుగా జిల్లాలో ప్రాజెక్టులు పడకేసినా పైసా విదల్చకుండా నిర్లక్ష్యం చేశారు. అభివృద్ధిని అటకెక్కించారు. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అదీ ఇదీ అనే బేధం లేకుండా అన్ని నియోజకవర్గాలకు, అన్ని వర్గాల ప్రజలకు మొండిచేయి చూపిన జగన్‌.. నేడు సిక్కోలుకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.    

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు