Pawan Kalyan: మీరలా చేసి ఉంటే.. సీఎం పదవి అడిగే వాళ్లం: పవన్‌ కల్యాణ్‌

పొత్తులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) మరోసారి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం.. కలిసి వచ్చే పార్టీలతో అవసరమైనప్పుడు కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటామని వెల్లడించారు. తాను సీఎం అభ్యర్థిని అయితేనే పొత్తులు పెట్టుకోవాలని కోరుకునే వాళ్లు.. గత ఎన్నికల్లో కనీసం 40 స్థానాల్లో జనసేనను గెలిపించి ఉండాల్సిందన్నారు. 

Updated : 11 May 2023 18:32 IST

Tags :

మరిన్ని