krishnashtami: దేశవ్యాప్తంగా ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

దేశవ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో ఉదయం నుంచే భక్తుల కోలాహలం మొదలైంది. శ్రీకృష్ణుడు జన్మించిన మథురలో వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. కోల్‌కతా ఇస్కాన్ దేవాలయంలో అభిషేకం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Published : 19 Aug 2022 13:59 IST

Tags :

మరిన్ని