Kalyanram: ‘బింబిసార’.. నాకు పునర్జన్మనిచ్చిన సినిమా: కల్యాణ్‌ రామ్‌

తాను హీరోగా నటించిన ‘బింబిసార’ సినిమా విజయం ప్రేక్షకులకే దక్కుతుందన్నారు నందమూరి కల్యాణ్‌ రామ్‌. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం విడుదలై.. మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్‌మీట్‌లో పాల్గొని, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.

Published : 08 Aug 2022 20:19 IST

Tags :

మరిన్ని