Upendra: ‘ఆర్ఆర్ఆర్’.. భారతీయ చలనచిత్ర రంగానికే గర్వకారణం: ఉపేంద్ర
‘ఆర్ఆర్ఆర్(RRR)’ నుంచి ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం భారతీయ చలనచిత్ర రంగానికి గర్వకారణమని ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర(Upendra) తెలిపారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ‘కబ్జా’ చిత్ర దర్శకుడు చంద్రుతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తాను నటించిన ‘కబ్జా’ చిత్రం విడుదల సందర్భంగా ఆశీర్వాదం కోసం శ్రీవారిని దర్శించుకున్నానని చెప్పారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Published : 16 Mar 2023 12:13 IST
Tags :
మరిన్ని
-
Hema: ఆ అసత్య ప్రచారం తగదు: ‘సైబర్ క్రైమ్’లో సినీనటి హేమ ఫిర్యాదు
-
ఆగస్టు 16, 1947న ఏం జరిగింది?
-
RRR: 150 టెస్లా కార్లతో ‘నాటు నాటు’.. ప్రవాసాంధ్రుల అద్భుత ప్రదర్శన
-
Kota Srinivasarao: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు: కోట శ్రీనివాసరావు
-
Oragne Trailer: రామ్‌చరణ్ మ్యూజికల్ సూపర్‌హిట్ ‘ఆరెంజ్’ రీరిలీజ్ ట్రైలర్ చూశారా?
-
‘పుష్ప’ జాలిరెడ్డి ‘గురుదేవ్ హోయిసాల’ ట్రైలర్ చూశారా?
-
Atharva: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘అధర్వ’ టీజర్ చూశారా?
-
Ponniyin Selvan: ‘పొన్నియిన్ సెల్వన్2’.. ‘ఆగనందే’ గీతం చూశారా?
-
Rangamarthanda: హృదయాన్ని హత్తుకునేలా ‘రంగమార్తాండ’ ట్రైలర్
-
Vishwaksen: బాలకృష్ణతో సినిమా.. విశ్వక్సేన్ ఏమన్నారంటే..?
-
SaiDharam Tej: ‘విరూపాక్ష’ ప్రపంచంలో.. ఈ దేవాలయమే మొదటి అధ్యాయం!
-
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటులు మంచు విష్ణు, విశ్వక్ సేన్
-
Nani: అందుకే కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నా: నాని
-
Allari Naresh - UGRAM: అల్లరి నరేష్ ‘ఉగ్రం’.. ‘దేవేరి’ పాట విడుదల వేడుక
-
Panchathantram: ‘ఈటీవీ విన్’లో ‘పంచతంత్రం’ స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?
-
RRR: హైదరాబాద్ చేరుకున్న రాహుల్ సిప్లి గంజ్... శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
-
Rangamarthanda: ‘రంగమార్తాండ’ టీజర్.. బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్ నట విశ్వరూపం చూశారా..!
-
RRR: ‘నాటు నాటు’ పాటకు ప్రభుదేవా స్టెప్పులు.. వీడియో చూశారా!
-
Dasara: ‘దసరా’ చిత్రబృందం ప్రెస్‌మీట్
-
Ram Charan: హైదరాబాద్‌కు రామ్‌చరణ్.. అభిమానుల ఘన స్వాగతం
-
NTR: ‘నాటు నాటు’కు ఆస్కార్ రావడానికి భారతీయుల ప్రేమాభిమానాలే కారణం: ఎన్టీఆర్
-
NTR - Vishwak Sen: ‘దాస్ కా దమ్కీ’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్
-
Ram Charan: ‘నాటు నాటు’ మా పాట మాత్రమే కాదు: దిల్లీలో రామ్‌చరణ్
-
SS Rajamouli - RRR: హైదరాబాద్‌కు చేరుకున్న.. ‘జక్కన్న’ కుటుంబం
-
Custody Teaser: చావు వెంటాడుతోందంటున్న నాగ చైతన్య.. పవర్‌ఫుల్‌గా ‘కస్టడీ’ టీజర్
-
PAPA: ఆ పాట ఎక్కడ విన్నావ్?.. ఆసక్తికరంగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ట్రైలర్
-
Upendra: ‘ఆర్ఆర్ఆర్’.. భారతీయ చలనచిత్ర రంగానికే గర్వకారణం: ఉపేంద్ర
-
Dasara: నాని.. ‘దసరా’ కోల్ మైన్ తయారైందిలా..!
-
Balakrishna: సినిమాల విషయంలో నీచానికి దిగజారితే ఊరుకోను: బాలకృష్ణ హెచ్చరిక
-
Naatu Naatu: ‘నాటు నాటు’ వీణ వెర్షన్.. వీడియో వైరల్


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: ఐఫోన్లను పడేయండి.. అధికారులకు రష్యా అధ్యక్ష భవనం ఆదేశాలు
-
Movies News
Social Look: తారల సరదా.. డాగ్‌తో తమన్నా.. పిల్లితో మృణాళ్!
-
Sports News
Virat Kohli: విరాట్ కోహ్లీ.. టీ20లు ఆడటం ఆపేయ్: షోయబ్ అక్తర్
-
Movies News
Suriya42: ‘బాహుబలి’, ‘కేజీయఫ్’ రేంజ్లో సూర్య మూవీ ఉంటుందట!
-
World News
Lottery: రూ.2.9 కోట్ల లాటరీ గెలుచుకుని.. భర్తకు తెలియకుండా మరో పెళ్లి!
-
Sports News
IND vs PAK: మోదీజీ.. భారత్- పాక్ మధ్య మ్యాచ్‌లు జరిగేలా చూడండి: షాహిది అఫ్రిది