Karnataka: కన్నడ నాడి ఏం చెబుతోంది..?

దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్‌ (Karnataka Exit Polls) రానే వచ్చాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సర్వేల అంచనాలు వెలువడ్డాయి. మరి భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో గెలుపు ఎవరిది? కన్నడనాట గత కొన్ని దఫాలుగా ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తూ వస్తోన్న JDS మరోసారి కింగ్‌ మేకర్‌ అవుతుందా? మొత్తం పోలింగ్ సరళిని ప్రభావితం చేసిన ఇష్యూస్ ఏమిటి? ఈ మొత్తం పరిణామాల ప్రభావం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది?

Published : 10 May 2023 20:01 IST

Tags :

మరిన్ని