విశ్వ దర్శకుడికి వినోదం అందించ.. విశ్వనాథుడు వెళ్లిపోయాడు: కోట శ్రీనివాసరావు

లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్‌ భౌతికకాయానికి సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు నివాళులర్పించారు. కళాతపస్వితో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ‘‘విశ్వనాథ్‌ గారి గురించి నా మనసులో ఉన్నది చెప్పాలంటే.. విశ్వ దర్శకుడికి వినోదమందించ విశ్వనాథుడేగే విశ్వపురికి. శంకరాభరణం విడుదలైన రోజే ఆయన శివుడి దగ్గరకు వెళ్లారు’’ అంటూ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Published : 03 Feb 2023 12:40 IST

మరిన్ని