Cinema News: నవ్వులు పూయిస్తోన్న ‘కృష్ణ వ్రింద విహారి’ బ్లూపర్స్‌..!

అనీశ్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా నటించిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘కృష్ణ వ్రింద విహారి’. షిర్లీ సేథియా కథానాయిక. ఈ సినిమా సెప్టెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో షూటింగ్‌ సమయంలో జరిగిన బ్లూపర్స్‌ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది.

Updated : 15 Dec 2022 15:07 IST

Tags :

మరిన్ని