Kuldeep yadav: రన్నింగ్‌ చేస్తూ కుల్‌దీప్‌ అద్భుతమైన క్యాచ్‌.. వీడియో

ప్రపంచ కప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా ఆటగాడు కుల్‌దీప్‌ యాదవ్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. బుమ్రా వేసిన 49వ ఓవర్‌లో మొదటి బంతికి కుల్‌దీప్‌ రన్నింగ్ క్యాచ్‌ పట్టడంతో రషీద్‌ ఖాన్‌ (16) ఔటయ్యాడు. తొలుత బంతి కుల్‌దీప్‌ చేతిలో పడి గాల్లోకి ఎగిరింది. వెంటనే ఎలాంటి తడబాటు లేకుండా బంతిని అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో మీరూ చూడండి.  

Published : 11 Oct 2023 22:01 IST

Tags :

మరిన్ని