Libya Floods: లిబియా జలప్రళయం.. ఎటుచూసినా మృతదేహాలే!

డేనియల్ తుపానుతో డ్యాంలు బద్దలవడంతో ఆఫ్రికా దేశం లిబియాలో ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ ఘోర విపత్తుకు కారణంగా డెర్నా నగరం శ్మశానంగా మారిపోయింది. ఓడరేవు నగరమైన డెర్నాలోని ఇళ్లు వీధులు సముద్రం తీరం నదుల ఒడ్డు ఇలా ఎక్కడ చూసినా మృతదేహాలే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 5 వేల 300 దాటగా మరో పది వేల మందికి ఆచూకీ ఇప్పటికీ దొరకకపోవడంతో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో అని ప్రజలు వణికిపోతున్నారు

Published : 14 Sep 2023 15:12 IST

Tags :

మరిన్ని