YSRCP: ఉద్దేశపూర్వకంగానే మంత్రి పెద్దిరెడ్డి సమావేశానికి నన్ను పిలవలేదు: వైకాపా ఎమ్మెల్యే తిప్పేస్వామి

రాయలసీమ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో సమావేశానికి తనను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలవలేదని మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆవేదన వ్యక్తంచేశారు. దళిత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను ఉద్దేశపూర్వకంగా సమావేశానికి దూరం చేశారని చెప్పారు.

Updated : 31 Jan 2024 12:46 IST

Tags :

మరిన్ని