Werewolf Syndrome: ఎన్నిసార్లు కత్తిరించినా ఒంటి నిండా దట్టంగా వెంట్రుకలు.. ఎందుకిలా?

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు వింత వ్యాధితో బాధపడుతున్నాడు. ఒళ్లంతా విపరీతంగా పెరిగిన వెంట్రుకలతో సతమతమవుతున్నాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరు..? అతనికి వచ్చిన వ్యాధి ఏమిటి? ఆ వ్యాధి వల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు? 15వ శతాబ్దం తర్వాత 50 మందికి మాత్రమే వచ్చిన ఆ అరుదైన వ్యాధి లక్షణాలేంటో ఈ కథనంలో చూద్దాం.

Published : 25 Nov 2022 13:04 IST

Tags :

మరిన్ని