Margadarsi: కర్ణాటక హవేరీలో మార్గదర్శి బ్రాంచ్ ప్రారంభం

హవేరీ: మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ కర్ణాటకలోని హవేరీలో నూతన బ్రాంచ్‌ను ఇవాళ ప్రారంభించింది. ఈ బ్రాంచ్‌ను ఆ సంస్థ అధికారులు కలిసి ప్రారంభించారు. మార్గదర్శి సంస్థకు మొత్తంగా ఈ బ్రాంచ్‌ 110 వది. కార్యక్రమంలో బ్రాంచ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.

Updated : 16 Oct 2023 11:29 IST

Tags :

మరిన్ని