West Bengal: పశ్చిమ బెంగాల్‌లో 50కి పైగా వస్త్ర దుకాణాలు దగ్ధం

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని హావ్ డా జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో.. 50కి పైగా వస్త్ర దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. లక్షల రూపాయల విలువైన వస్త్రాలు కాలిపోవడంతో వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 21 Jul 2023 13:45 IST
Tags :

మరిన్ని