Vijayawada: బందర్ రోడ్‌లోని మెడికల్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

విజయవాడ బందర్ రోడ్‌లోని మెడికల్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని భారీగా పొగ రావడంతో.. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చేసరికే గోదాం లోపల పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదంలో రూ.5 కోట్లపైనే నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు తెలిపారు. ప్రమాదస్థలానికి 5 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది చేరుకుని మంటలు అదుపుచేయటానికి శ్రమిస్తున్నారు.

Published : 18 Apr 2024 13:01 IST

Tags :

మరిన్ని