Medak: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అసెంబ్లీ పోరులో అధిక సీట్లు సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్.. పార్లమెంట్ సమరంలో విజయఢంకా మోగించాలని కృతనిశ్చయంతో ఉంది. సిట్టింగ్ స్థానం కోల్పోకుండా భారాస ప్రణాళికలు రచిస్తుండగా.. కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న భాజపా అధిక సీట్లు సాధించేందుకు కసరత్తులు చేస్తోంది.

Updated : 06 Mar 2024 13:20 IST

Tags :

మరిన్ని