Chiranjeevi: ‘గాడ్‌ఫాదర్‌’ రాజకీయం డైలాగ్‌పై.. చిరు ఏమన్నారంటే..?

చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాడ్‌ఫాదర్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా విమానంలో చిరంజీవి.. శ్రీముఖికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సినిమాలోని ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అన్న డైలాగ్‌పై చిరు మాట్లాడారు. ‘గాడ్‌ఫాదర్‌’ మూవీని ఒక నిశ్శబ్ద విస్ఫోటంగా అభివర్ణించారు.

Published : 25 Sep 2022 18:09 IST

Tags :

మరిన్ని