Shraddha Murder: శ్రద్ధా హత్య కేసు.. రెండు వారాలైనా రాని డీఎన్‌ఏ నివేదిక

శ్రద్ధా హత్య కేసులో డీఎన్ఏ నివేదిక ఆలస్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నివేదిక ఆలస్యం తప్పుడు సంకేతాలు పంపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డీఎన్‌ఏ నివేదికకు సాధారణంగా 24 గంటలు లేదా క్లిష్టమైన కేసుల్లో 3 రోజుల సమయం మాత్రమే పడుతుందని అంటున్నారు. 2 వారాలైన నివేదిక రాకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

Updated : 29 Nov 2022 16:57 IST

Tags :

మరిన్ని