Harishrao: భూపాలపల్లి జిల్లా పర్యటనలో మంత్రి హరీశ్‌రావు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి హరీశ్‌రావు పర్యటిస్తున్నారు. జిల్లాలో డయోగ్నొస్టిక్ హబ్‌కు శంకుస్థాపన చేశారు.
Published : 09 May 2022 13:11 IST
Tags :