Australia: ఆస్ట్రేలియా తీరంలో దొరికిన వింత వస్తువుపై క్లారిటీ!

ఆస్ట్రేలియా ( Australia) తీరంలో ఇటీవల కనిపించిన ఓ వింత వస్తువుపై ఉత్కంఠ వీడింది. ఆ వస్తువు ఏదన్న కోణంలో భిన్న వాదనలు వినిపించగా....తాజాగా   ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ- ఏఎస్‌ఏ స్పష్టతనిచ్చింది.  అది భారత్‌కు చెందిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు సంబంధించిన శకలమని నిర్ధారించింది.

Published : 01 Aug 2023 12:45 IST

Tags :

మరిన్ని