Taraka Ratna: తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోంది: నందమూరి రామకృష్ణ

సినీ నటుడు తారకరత్న (Taraka Ratna) ఆరోగ్యం మెరుగుపడుతోందని ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) తెలిపారు. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్నను ఆయన పరామర్శించారు. ఎక్మో ఏమీ పెట్టలేదని.. అదంతా తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేశారు. ‘‘తారకరత్న శరీర అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నాయి. న్యూరో రికవరీ కావడానికి కొంత సమయం పడుతుంది. త్వరలోనే తారకరత్న మామూలు మనిషిగా బయటికి వస్తారు’’ అని తెలిపారు.

Updated : 30 Jan 2023 15:55 IST

Tags :

మరిన్ని