Dasara - Keerthy Suresh: కన్నీళ్లు పెట్టించేలా ‘దసరా’ డిలీటెడ్‌ సీన్‌..!

నాని (Nani), కీర్తి సురేష్‌ (Keerthy Suresh) జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా’ (Dasara). శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ‘దసరా’ డిలీటెడ్‌ సీన్‌ (Dasara Deleted Scene - 1)ను చిత్ర బృందం విడుదల చేసింది. కన్నీళ్లు పెట్టించేలా ఉన్న ఆ భావోద్వేగ సన్నివేశాన్ని మీరూ చూసేయండి. 

Published : 09 Apr 2023 18:53 IST

Tags :

మరిన్ని