Balakrishna: కొండారెడ్డి బురుజు వద్ద NBK107 గ్రాండ్ టైటిల్ లాంచ్

‘భయం నా బయోడేటాలోనే లేదురా..’ అంటూ శత్రువులపై గర్జిస్తున్నారు బాలకృష్ణ. ఇప్పుడాయన హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఈ మేరకు కొండారెడ్డి బురుజు వద్ద ఈ సినిమా గ్రాండ్‌ టైటిల్‌ ఈవెంట్‌ జరుగుతోంది.

Published : 21 Oct 2022 19:08 IST

Tags :

మరిన్ని