Morbi Bridge: వంతెన సామర్థ్యం కంటే అధికంగా జనం వచ్చారు.. మోర్బీ విషాదంపై ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌

వంతెన సామర్థ్యం కంటే 3-4 రెట్లు ఎక్కువగా జనం దాని మీదకు చేరడమే మోర్బీ విషాదానికి ప్రధాన కారణమని అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న తెలుగు వ్యక్తి, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) కమాండెంట్‌ వి.వి.ఎన్‌.ప్రసన్నకుమార్‌ అభిప్రాయపడ్డారు. కొంతమంది ఆకతాయిలు వంతెన తీగలను పట్టుకొని ప్రమాదకరంగా ఊపడమూ తీవ్ర ప్రతికూలాంశంగా పనిచేసిందని పేర్కొన్నారు. గుజరాత్‌లోని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఆయన.. 5 బృందాలతో మోర్బీలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

Published : 01 Nov 2022 10:23 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు