Kotamreddy: స్పష్టమైన హామీ ఇస్తేనే.. మురుగుకాల్వ నుంచి బైటికొస్తా: కోటంరెడ్డి

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని ఉమ్మారెడ్డి గుంటలో వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిరసనకు దిగారు. మురుగు కాల్వ ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని గత కొంతకాలంగా ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.

Published : 05 Jul 2022 12:35 IST

Tags :

మరిన్ని