AP News: ఏపీలో మెుదలైన ఎన్నికల నామినేషన్ల సందడి

ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి అడుగులు పడ్డాయి. ఏపీలో ఊరూవాడా నామినేషన్ల కోలాహలం నెలకొంది. అభ్యర్థులు అనుచరగణంతో కలిసి భారీ ర్యాలీలు చేపట్టారు. కార్యకర్తలతో కలిసి ఆర్వో కార్యాలయానికి తరలివెళ్లి నామినేషన్లు వేస్తున్నారు. కొందరి అభ్యర్థుల తరఫున వారి కుటుంబసభ్యులు నామపత్రాలు సమర్పిస్తుచారు.

Published : 18 Apr 2024 15:38 IST

Tags :

మరిన్ని