సైన్యం వెళ్లలేని ప్రాంతాల్లో శత్రువులపై దాడి చేయగల ఆక్టోకాప్టర్‌ డ్రోన్‌

ఆక్టోకాప్టర్‌ డ్రోన్‌ శత్రువుల పాలిట మృత్యుపాశం. గ్రనేడ్లు వేయడానికి, ఏకే-47 వంటి తుపాకులను కచ్చితత్వంతో కాల్చడానికి, కమ్యూనికేషన్‌ పునరుద్ధరించడానికి ఇది భారత సైన్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఆర్మీ ఆపరేషన్లలో నిఘా పెట్టడానికి, సామాగ్రిని, మిషన్‌ గన్లను, తరలించడానికి దీన్ని వినియోగించవచ్చు. సిఖ్‌ రెజిమెంట్‌కు చెందిన హవల్దార్‌ వరీందర్‌ సింగ్‌ ఈ డ్రోన్‌ను రూపొందించారు. ఆయన విశేష కృషిని గుర్తిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశిష్టసేవ పతకంతో సత్కరించారు.

Updated : 15 Feb 2024 10:44 IST

Tags :

మరిన్ని