Drivers Protest: భువనేశ్వర్‌లో డ్రైవర్ల నిరసన హోరు.. వేల సంఖ్యలో రాజధానికి
ఒడిశాలో ఆటోడ్రైవర్లు కదం తొక్కారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ రాష్ట్రంలోని 30 జిల్లాలకు చెందిన డ్రైవర్లు భువనేశ్వర్‌కు తరలివచ్చారు.
Published : 18 Apr 2022 11:42 IST
Tags :