KCR: సీఎం కేసీఆర్‌ ప్రకటనపై.. విపక్షనేతల విమర్శలు

తెరాస జాతీయపార్టీగా మారనుందన్న ముఖ్యమంత్రి ప్రకటనపై విపక్ష నేతలు స్పందించారు. ప్రజల్ని మరోసారి మభ్యపెట్టేందుకే బీఆర్‌ఎస్‌ అంటూ కేసీఆర్‌ కొత్త పల్లవి అందుకున్నారని భాజపా నేతలు విమర్శించారు. జాతీయస్థాయిలో కేసీఆర్‌ని ప్రజలు విశ్వసించరని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. దేశంలో భాజపాకు ప్రత్యామ్నాయంగా కూటమి అవసరమని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు.

Published : 11 Jun 2022 19:57 IST

Tags :

మరిన్ని