Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష

భుత్వ కానుకలకు సంబంధించిన తోషఖానా కేసులో పాకిస్తాన్ తెహ్రీక్- ఏ-ఇన్సాఫ్ - పీటిఐ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని జిల్లా కోర్టు దోషిగా నిర్దారించింది. ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. లక్ష రూపాయల జరిమానా కూడా విధిస్తున్నట్టు జిల్లా కోర్టు న్యాయమూర్తి హుమాయున్ దిలావర్ తీర్పు ఇచ్చారు. 

Published : 05 Aug 2023 16:59 IST

Tags :

మరిన్ని