Pakistan: దివాలా దిశగా పాకిస్థాన్
విదేశీ మారక ద్రవ్యం అడుగంటి, అప్పులు పెరిగి శ్రీలంక దివాలా తీయగా పాకిస్థాన్ కూడా అదే బాటలో పయనిస్తోంది. పాకిస్తాన్ దివాలా తీస్తే అక్కడ అణ్వస్త్రాలు ఉగ్ర మూకల చేతిల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి విలువ రూ.207కు పడిపోగా.. విదేశీ రుణాలు చెల్లించలేని స్థితిలోకి ఆ దేశం జారుకుంటోంది.
Published : 13 Jul 2022 19:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?