Pawan Kalyan: తెలంగాణ యువతలో పోరాట స్ఫూర్తి ఉంది: పవన్ కల్యాణ్

‘రాష్ట్రం కోసం పోరాడితే నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అండగా నిలబడలేదు’ అని జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)అన్నారు. ఇదే తెలంగాణలో జరిగితే యువత గొంతుకలు కోసుకునేవారని.. తెలంగాణ యువతలో పోరాట స్ఫూర్తి ఉందని తెలిపారు. ఆంధ్రా యువతలో పోరాట స్ఫూర్తి ఎందుకు కరవైందని ప్రశ్నించారు. మచిలీపట్నంలో జరిగిన జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు.

Published : 15 Mar 2023 12:44 IST

Tags :

మరిన్ని