AP News: ఆరోగ్యశ్రీకి సకాలంలో జరగని బిల్లుల చెల్లింపులు

ఆరోగ్యశ్రీ (Aarogyasri) ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించలేని దీనస్థితిలో వైకాపా సర్కారు ఉంది . డబ్బులు రాక.. రోగులకు సేవలందించేందుకు ఆసుపత్రులు వెనకడుగు వేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టు మార్గదర్శకాల ప్రకారం క్లెయిమ్‌ పంపిన 60 రోజుల్లోగా చెల్లింపులు పూర్తవ్వాలి. కానీ.. దీనికి 400 రోజుల వరకు సమయం పడుతోంది. అప్పటికీ బిల్లులొస్తాయన్న గ్యారంటీ లేదు. వాస్తవంగా ఇబ్బంది పడుతున్నది మాత్రం రోగులే. బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యంపై ప్రిన్సిపల్‌ ఆకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం వాస్తవాలను వెల్లడించినా.. సర్కారులో చలనం రాలేదు.

Published : 19 Aug 2023 10:07 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు