Chandrababu: చంద్రబాబు వేలికి ప్లాటినం ఉంగరం.. దాని వెనక కథేంటి?

ఎలాంటి ఆభరణాలు లేకుండా అతి సాధారణంగా కనిపించే తెదేపా అధినేత చంద్రబాబు వేలికి ఓ ప్లాటినం ఉంగరం ఉండటం అందరి దృష్టినీ ఆకర్షించింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన మినీ మహానాడుకు హజరైన చంద్రబాబు కార్యకర్తలకు అభివాదం చేస్తున్న సమయంలో చూపుడు వేలుకు ఉన్న ఉంగరాన్ని కార్యకర్తలు గమనించి చర్చించుకున్నారు. ఇదే అంశాన్ని రాజంపేట శాసనసభ నియోజకవర్గ సమీక్ష సందర్భంగా కార్యకర్తలు ప్రస్తావించడంతో ఉంగరం ప్రత్యేకతను చంద్రబాబు వివరించారు.

Published : 07 Jul 2022 16:16 IST

Tags :

మరిన్ని