Putin: ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నం: పుతిన్‌

అమెరికా అధిపత్యానికి త్వరలోనే ముగింపు ఉండబోతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ దేశాలపై పెత్తనం కోసం అగ్రరాజ్యం యత్నిస్తోందన్న పుతిన్.. దాన్ని అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు. 

Published : 17 Aug 2022 09:55 IST

Tags :

మరిన్ని