Ravanasura: మాస్‌ మహారాజా రవితేజ ‘రావణాసుర’.. ఫస్ట్‌ గ్లింప్స్‌

‘స్వామిరారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ(Ravi Teja) నటిస్తున్న నూతన చిత్రం ‘రావణాసుర(Ravanasura)’. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. రవితేజ పుట్టినరోజును పురస్కరించుకొని చిత్ర బృందం ‘రావణసుర’ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Updated : 26 Jan 2023 12:35 IST

Tags :

మరిన్ని