Andhra News: 3 నెలలైనా పూర్తి కాని గుండ్లకమ్మ గేటు మరమ్మతులు

అది మూడున్నర టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న ప్రాజెక్ట్! అమర్చాల్సింది ఒకే ఒక గేటు! దాని కోసం సముద్రాన్ని సర్దాల్సిన పనిలేదు. ఓ నదిని మళ్లించాల్సిన అవసరమూ లేదు. కావాల్సిందల్లా కాస్తంత చిత్తశుద్ధి. నెలరోజుల్లో గుండ్లకమ్మ గేటు బిగిస్తామంటూ డాంబికాలు పలికిన ప్రభుత్వం.. 3 నెలలైనా మరమ్మతులు పూర్తిచేయలేకపోతోంది.

Published : 23 Nov 2022 15:27 IST

Tags :

మరిన్ని